Gold Rates: ఆల్ టైం రికార్డు దిశగా బంగారం ధరలు..!

బంగారం ధరలు (Gold Rates:) క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నడు లేనివిధంగా తులం బంగారం ఏకంగా 70

Gold Rates: ఆల్ టైం రికార్డు దిశగా బంగారం ధరలు..!
X

Gold Rates: బంగారం ధరలు (Gold Rates:) క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నడు లేనివిధంగా తులం బంగారం ఏకంగా 70 వేల రూపాయలు దాటిపోయింది. కరోనా సమయంలో 50 వేల వరకు ఉన్న బంగారం ధర... కరోనా ముగిసే లోపు 60000 దాటింది. కానీ ఇప్పుడు 60,000 కాస్త 70 వేల రూపాయలు అయిపోయింది. దీంతో సామాన్యులు బంగారం కొనడమే గగనం అయిపోయింది.

ఇక హైదరాబాద్ మహానగరంలో తులం బంగారం వివరాలు ఇంత తెలుసుకుందాం. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏ విధంగా 600 రూపాయలు పెరిగి.. 70,620 రూపాయలుగా నమోదు అయింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు పెరిగింది. దీంతో ఆ బంగారం ధర 64,750 నమోదు అయింది. దీంతో జనాలకు ఉలిక్కి పడుతున్నారు. దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కొన్ని అంతర్జాతీయ కారణాలవల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Tags:
Next Story
Share it