Sai Pallavi: సాయిపల్లవి అమరన్‌ వీడియో చూశారా?

రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 


Published Sep 27, 2024 02:06:00 PM
postImages/2024-09-27/1727426295_processaws.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చిన్న గ్యాప్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి తెలుగు , తమిళ్ భాషల్లో అమరన్ సినిమా ద్వారా మరో సారి తెలుగు ఆడియన్స్ కు దగ్గరవ్వాలనుకుంటుంది. తమిళ నటుడు శివకార్తీకేయన్ హీరోగా వస్తున్న ఈ మూవీ లో సాయిపల్లవి హీరోయిన్. ఈ మూవీలో ఆమె ఇందు క్యారక్టర్లో కనిపిస్తుంది. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 


జీవీ ప్రకాష్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం సాయిపల్లవి పాత్రను పరిచయం చేసే ఓ వీడియోను విడుదల చేసింది. అంతే కాదు సాయిపల్లవి లాంటి క్లాసిక్ హీరోయిన్ ..జీవీ ప్రకాష్ కాంబోలో ఓ మంచి సాంగ్ ను కూడా ఎక్స్ పర్ట్ చేస్తున్నారు ఆడియన్స్ . వచ్చే నెలే సాయిపల్లవి తెలుగు వారి ముందుకు రాబోతుంది. ఎలా ఉందో చూడాలి.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood movie-news saipallavi

Related Articles