CHICKEN WINGS: చికెన్ వింగ్స్ ఇలా ఈజీగా ట్రై చెయ్యండి ?

చికెన్ వింగ్స్ ట్రై చేస్తుంటారు.టేస్టీగా కూడా ఉంటాయి. బిర్యానీ నుంచి స్నాక్స్ వరకు ఎన్నో ఎన్నో చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చికెన్ వింగ్స్ ఇలా ఈజీ గా చేసుకోవచ్చు.

CHICKEN WINGS: చికెన్ వింగ్స్ ఇలా ఈజీగా ట్రై చెయ్యండి ?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బయటకు వెళ్తే ...చాలా మంది చికెన్ వింగ్స్ ట్రై చేస్తుంటారు. టేస్టీగా కూడా ఉంటాయి. బిర్యానీ నుంచి స్నాక్స్ వరకు ఎన్నో ఎన్నో చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చికెన్ వింగ్స్ ఇలా ఈజీ గా చేసుకోవచ్చు. జస్ట్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..

* చికెన్‌ వింగ్స్‌ - అర కిలో కావాలి

* ఉల్లిపాయలు - రెండు

* టొమాటోలు - మూడు

* క్యాప్సికం - ఒకటి

*అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీ స్పూన్‌

* పసుపు - ఒక టీ స్పూన్‌

* కారం - ఒక టీ స్పూన్‌

* ధనియాల పొడి - ఒకటిన్నర టీ స్పూన్‌ కావాలి.

ఫస్ట్ పాన్‌ లో నూనె ( OIL) వేసి కాస్త వేడి అయ్యాక చికెన్‌ వింగ్స్‌( CHICKEN WINGS ) వేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు( GINGER GARLIC PASTE) , పసుపు( HALDI) , కారం( MIRCHI) , ధనియాల పొడి, జీలకర్ర పొడి( JEERA POWDER) , తగినంత ఉప్పు( SALT) వేసి నెమ్మదిగా కలపండి. వింగ్స్‌ ఫ్రై అవుతున్న సమయంలో కావాలంటే మరి కొద్దిగా నూనె( OIL) పోయండి. మరొక పాన్‌ లో నూనె వేసి ఎండు మిర్చి, జీలకర్ర( JEERA) , ధనియాలు( DANIYA) వేసి వేయించండి. అలాగే ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ వింగ్స్‌( CHICKEN WINGS) వేసి కలపండి. అప్పుడు ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేయించండి. టొమాటో ముక్కలు వేయండి... ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు వేసి... నిమ్మ రసం, కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించండి. ఆ తర్వాత చివర్లో కాస్త కొత్తిమీర వేసి దించండి

Tags:
Next Story
Share it