health: కామెర్లను తగ్గించే మందు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

రక్తహీనతతో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం. ఈ పండులో ముఖ్యంగా మెగ్నిషియం, సెలీనియం, జింక్ ఉంటుంది. అందుకే దానిమ్మతినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

health: కామెర్లను తగ్గించే మందు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రక్తహీనతతో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం. ఈ పండులో ముఖ్యంగా మెగ్నిషియం, సెలీనియం, జింక్( zinc) ఉంటుంది. అందుకే దానిమ్మpomegranate)తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కేవలం దానిమ్మ పండులోనే కాదు దానిమ్మ చెట్టు ఆకులలో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అయితే దానిమ్మ పండు తింటే రక్తహీనత తగ్గడమే కాదు..పచ్చకామెర్ల వ్యాధిని కూడా తగ్గిస్తాయి. అంతేకాదు దానిమ్మ పండులో ఎన్నో విలువైన విటమిన్లు ..మెగ్నిషియం, సెలీనియం, జింక్ ఉంటుంది.

దానిమ్మ చెట్టు ఆకులతో కామెర్ల వ్యాధికి చెక్ పెట్టొచ్చు. దానిమ్మ ఆకులతో తయారు చేసిన కషాయం తీసుకోవడం వల్ల కామెర్లు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కషాయం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక జలుబు, దగ్గు సమస్యల నుంచి బయటపడతారు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాదు ఈ దానిమ్మ ఆకుల రసం తాగడం వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.




ఇది విపరీతమైన స్ట్రెస్, ఇతర ఆరోగ్య కారణాలవల్ల కలుగుతుంది. నిద్రలేమి సమస్యతో ( sleep less ness) బాధపడుతున్నవారు దానిమ్మ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి, అరగ్లాసు నీరు ( water) అయ్యేవరకూ మరిగించి, ఆ నీటిని రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల కామెర్లు, నిద్రలేమి సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. దానిమ్మ ఆకులతో కషాయం మరో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు ఈ దానిమ్మ చెట్టు బెరడును పౌడర్ చేసుకొని రోజు తాగడం వల్ల క్యాన్సర్ ( cancer) కణాలు వృధ్ధి చెందకుండా ఉంటాయి. అంతేకాదు మగవారిలో వచ్చే ఏ క్యాన్సర్ అయినా ఈ దానిమ్మ చెట్టు ఆకులతో క్లియర్ చెయ్యొచ్చంటున్నారు డాక్టర్లు.

Tags:
Next Story
Share it