Heart Attack: ఈ లక్షణాలు కనిపించిన 30 నిమిషాలకు హార్ట్ అటాక్ పక్కా!

ఈ రోజుల్లో హార్ట్ అటాక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోనక్కర్లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా గుండె జబ్బులతో బాధపడుతున్నారు.

Heart Attack: ఈ లక్షణాలు కనిపించిన 30 నిమిషాలకు హార్ట్ అటాక్ పక్కా!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ రోజుల్లో హార్ట్ అటాక్( HEART ATTACK) గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోనక్కర్లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా గుండె జబ్బులతో( HEART PROBLEM) బాధపడుతున్నారు. పట్టుమని పాతికేల్లు కూడా నిండని వారు హృద్రోగ్రాల భారిన పడడం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

శారీరకశ్రమ ( PHYSICAL FITNESS)తగ్గడం కారణం ఏదైనా.. గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందే శరీరం కొన్ని హెచ్చరికలను చేస్తుంది. వెంటనే రియాక్ట్ అయితే ప్రాణాలు కాపాడుకోవచ్చు.

* ఛాతీలో నొప్పి మొదలవుతుంది.

* ఎడమ చేతిలో నొప్పి వస్తుంది.

* వాతావరణంతో సంబంధం లేకుండా చెమటలు పట్టేస్తాయి.

*కళ్లు కాస్త చీకట్లు కమ్ముకుంటాయి.

*కడుపులో తీవ్రమైన నొప్పి, పొత్తి కడుపు ఉబ్బడం

* గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం

* గుండె నుంచి వెన్నువైపుగా నొప్పి

ఈ లక్షణాలు అన్ని అందరిలో ఉండాలని లేదు. కాని ప్రతి శరీరం చాలా యూనిక్...ఒకరికి వచ్చినవే మరొకరికి రావు. కాని చిన్న చిన్న ఇబ్బందులను వెంటనే గుర్తించాలి.

Tags:
Next Story
Share it