Vomiting: జర్నీ సిక్ నెస్ తగ్గాలంటే ….ఏం చెయ్యాలి…

vomting in journey : ట్రావెలింగ్ లో చాలా మంది ఇబ్బంది పడే విషయం…జర్నీ సిక్ నెస్. కొంతమందికి  ఏకంగా కిటికీకి తలను అతికించేస్తారు. నిజానికి వీళ్లలో వాంతులు అయ్యేవారి కంటే …వాంతులు అవుతాయేమో అనే భయం తోనే ఎక్కువ మంది మూడీగా అయిపోతారు.నిజానికి చాలా మంది వెహికల్ లో వెళ్తూ తల బయటకు పెట్టడం వల్లే ప్రమాదాలు

Vomiting: జర్నీ సిక్ నెస్ తగ్గాలంటే ….ఏం చెయ్యాలి…
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : Vomiting During Journey : ట్రావెలింగ్ లో చాలా మంది ఇబ్బంది పడే విషయం…జర్నీ సిక్ నెస్. కొంతమందికి ఏకంగా కిటికీకి తలను అతికించేస్తారు. నిజానికి వీళ్లలో వాంతులు అయ్యేవారి కంటే …వాంతులు అవుతాయేమో అనే భయం తోనే ఎక్కువ మంది మూడీగా అయిపోతారు.నిజానికి చాలా మంది వెహికల్ లో వెళ్తూ తల బయటకు పెట్టడం వల్లే ప్రమాదాలు జరిగిన సిట్యువేషన్స్ చాలా ఉన్నాయి. అసలు ఈ వాంతులను ఎందుకు అవుతాయి ..ఎలా తగ్గించుకోగలమో చూద్దాం.

నిజానికి ఇది మీకు సైకలాజిల్ ఇల్ నెస్ అనే చెప్పాలి. ప్రయాణాల్లో కిటికీ ఓపెన్ చేసుకొని ఉంచండి. దీని వల్ల ఫ్రష్ గాలి పీల్చడం వల్ల అంత సిక్ నెస్ ఉండదు.

  • మంచి అల్లం చాయ్ తాగండి..అల్లం వికారాన్ని తగ్గిస్తుంది.
  • మాటల్లో ఉంటే మీకు ఆ ఫీలింగ్ రాదు. కాబట్టి సైలెంట్ గా ఉండకండి.
  • మీ ప్రయాణాల్లో కుదిరితే ఫుల్ గా నిద్రపొండి..ఇది చాలా మంచి ఉపాయం.
  • చిన్న చిన్న చాక్లెట్స్ తినండి…లేదా మింట్ ఫ్లేవర్స్ చాలా రిలాక్సింగ్ గా ఉంటాయి.
  • నిమ్మకాయ స్మెల్ చూసినా…మీ వికారం తగ్గుతుంది.

ఇలా ఏదైనా ట్రై చేస్తే జర్నీల్లో వికారం తగ్గుతుంది. వాంతులు అవ్వవు. వీలైనంత వరకు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. తప్పదు అనుకుంటే కాస్త ఓన్ వెహికల్ లాంటిది ట్రై చేస్తే మనకు నచ్చిన దగ్గర కాసేపు ఆపి రిలాక్స్ అవ్వొచ్చు. ఇలా చేస్తే వాంతులు తగ్గే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

Tags:
Next Story
Share it