Cancer : కాన్సర్ 1st స్టేజ్ లో కనిపించే లక్షణాలు..ఏంటంటే..?

క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. శరీరంలో ఏ భాగాలకైనా క్యాన్సర్ రావచ్చు. WHO నివేదిక ప్రకారం ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మరణాలలో  రెండవ స్థానంలో క్యాన్సర్ ఉంది. అయితే క్యాన్సర్ ను మొదటి స్టేజిలోనే గుర్తిస్తే  ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. మరి క్యాన్సర్ వచ్చినప్పుడు మొదటి స్టేజ్ లో  ఎలాంటి లక

Cancer : కాన్సర్ 1st స్టేజ్ లో కనిపించే లక్షణాలు..ఏంటంటే..?
X

న్యూస్ లైన్ : క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. శరీరంలో ఏ భాగాలకైనా క్యాన్సర్ రావచ్చు. WHO నివేదిక ప్రకారం ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మరణాలలో రెండవ స్థానంలో క్యాన్సర్ ఉంది. అయితే క్యాన్సర్ ను మొదటి స్టేజిలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. మరి క్యాన్సర్ వచ్చినప్పుడు మొదటి స్టేజ్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం.. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదిక ప్రకారం క్యాన్సర్ కణాలు జీవక్రియ కోసం సాధారణ కణాల కంటే ఎక్కువగా శక్తిని కోల్పోతాయి. దీనివల్ల శరీరంలో ఎక్కువగా శక్తి బర్న్ అవుతుంది. దీంతో ఆకస్మాత్తుగా బరువు తగ్గే అవకాశం కనిపిస్తోంది. క్యాన్సర్ కణాలవృద్ది కారణంగా ఆకలి లేకపోవడం, వికారం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

రక్తం కనబడితే :

సాధారణంగా ఫైల్స్ సమస్య ఉంటే తప్ప మలము నుంచి రక్తం కనబడదు. మీకు ఫైల్స్ సమస్య లేకున్నా మలం నుంచి రక్తం పడితే ప్రమాదకర విషయమే. ఇది కొలను క్యాన్సర్ లేదంటే పెద్ద పేగు క్యాన్సర్ రావచ్చు అనే సిగ్నల్ ఇస్తోంది.

ఆందోళన :

క్యాన్సర్ నిర్ధారణ తర్వాత ఎక్కువ మంది ఆందోళన నిరాశకు గురవుతూ ఉంటారు. కానీ బ్రెయిన్ ట్యూమర్ మొదటి దశలోనే ఆందోళన నిరాశ వెంటాడుతాయి.

బ్లీడింగ్ :

పిరియడ్స్ టైంలో కూడా బ్లీడింగ్ అవుతున్నట్లయితే హార్మోన్ల అసమతుల్యతకు సాంకేతం మాత్రమే కాదు, కొన్ని ప్రమాదకర వ్యాధులకు సాంకేతం. ముఖ్యంగా మోనోఫాస్ టైంలో రక్తస్రావం అవుతుంటే ఇది కాకుండా కోయిటాల్ బ్లీడింగ్, ఇంటర్ మెస్ట్రీవల్ బ్లీడింగ్ తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది గర్భాశయ క్యాన్సర్ కు సాంకేతం.

దగ్గు :

సాధారణంగా దగ్గు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. వాతావరణ మార్పులు వళ్ల కూడా దగ్గు రావచ్చు. ఇక అధికంగా , ఆగకుండా దగ్గు వచ్చినట్టయితే క్షయ ఊపిరితిత్తుల క్యాన్సర్ దగ్గుకు కారణం కావచ్చు. ఈ విధంగా దగ్గు కొనసాగుతూ జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే కాస్త ఆందోళన చెందాల్సిన విషయమే. ఈ విధంగా ఎలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

Tags:
Next Story
Share it