Saudi Arabia: 256 కి.మీ. పొడవైన హైవే...మలుపులే లేని హైవే ఇదే!

ఒక్క మలుపు కూడా లేకుండా ఒకటే దారి..ఈ రూట్ అరబ్ ( ARAB COUNTRY)లో ఉంది.సౌదీ అరేబియాలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంపాటు మలుపులు లేకుండా నిటారుగా ఒక హైవే ఉంది.

Saudi Arabia: 256 కి.మీ. పొడవైన హైవే...మలుపులే లేని హైవే ఇదే!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దారంటేనే మలుపులు..హైవేలపై( high way) కొంత దూరం వరకు మలుపులు లేని దారులుంటాయి చాలా కామన్..కాని 256 కిలోమీటర్ల దూరం వరకు ఒక్క మలుపు కూడా లేకుండా ఒకటే దారి..ఈ రూట్ అరబ్ ( ARAB COUNTRY)లో ఉంది.సౌదీ అరేబియాలో ( SAUDI ) కొన్ని వందల కిలోమీటర్ల దూరంపాటు మలుపులు లేకుండా నిటారుగా ఒక హైవే ఉంది.

రబ్ అల్ ఖలీ ( RUB ALI KALI) ఎడారి( DESRET) మీదుగా నిర్మించిన (HIGHWAY) 10 లో ఏకంగా 256 కిలోమీటర్ల దూరం వరకు సింగిల్ డైవర్షన్ కూడా లేదట. చమురు( OIL) , గ్యాస్( GAS) నిల్వల నగరమైన హరద్( HARAD) నుంచి పొరుగునున్న యూఏఈ సరిహద్దు ప్రాంతం అల్ బతా( AL BHATHA) వరకు ఉన్న ఈ హైవే పూర్తిగా నిటారుగానే ఉంటుందని అరబ్ న్యూస్ సంస్థ తెలిపింది.

ఇప్పటివరకు ఇలాంటి హైవేను .. ఆస్ట్రేలియాలోని ఐర్ హైవే (146 కి.మీ.)( AI పేరిట ఉన్న ప్రపంచంలోనే అతిపొడవైన నిటారు రోడ్డు రికార్డును సౌదీలోని హైవే 10 బద్దలు కొట్టినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. అరబ్ దేశ రాజు కేవలం ఈ రికిర్డు కోసం మాత్రమే దీన్ని ప్రైవేటు రోడ్డుగా ప్రత్యేకంగా నిర్మించారు. ప్రస్తుతం చమురు రవాణాకు ఉపయోగిస్తున్నారు.మొత్తం 256 కి.మీ. మార్గంలో ఎత్తుపల్లాలు కూడా ఉండవని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వెల్లడించింది. రోడ్డుకు ఇరువైపులా...చెట్టు కాని పుట్ట కాని కనిపించదని తెలిపారు. ఈ 256 కిలోమీటర్లు ...జస్ట్ 2 గంటల్లోనే రీచ్ అయిపోవచ్చట. అక్కడక్కడా ఒంటెలు, కంగారూలు మాత్రం ఉన్నట్టుండి రోడ్డు దాటుతుంటాయని...తెలిపారు.

Next Story
Share it