i Bommaలో అద్భుత సినిమాలు..!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగింది.సినిమా థియేటర్లోకి వచ్చిన వెంటనే ఇతర థర్డ్ పార్టీ యాప్ లలోకి వస్తుంది.థర్డ్ పార్టీ యాపుల్లో ముఖ్యంగా పేరు పొందింది

i Bommaలో అద్భుత సినిమాలు..!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. సినిమా థియేటర్లోకి వచ్చిన వెంటనే ఇతర థర్డ్ పార్టీ యాప్ లలోకి వస్తుంది. థర్డ్ పార్టీ యాపుల్లో ముఖ్యంగా పేరు పొందింది ఐ బొమ్మ(i Bomma). అలాంటి ఐ బొమ్మలో ప్రస్తుతం కొత్త కొత్త సినిమాలు వచ్చాయట. ఆ వివరాలు ఏంటో చూద్దాం. సాధారణంగా సినిమా రిలీజ్ అయింది అంటే ఇద్దరు కలిసి థియేటర్ లేదా మల్టీప్లెక్స్ కి వెళ్తే తక్కువలో తక్కువ 1500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

ఇది ధనవంతులకైతే సాధ్యమవుతుంది కానీ పేద మధ్యతరగతి వారు సహసం చేయలేరు. ఇంకా ఫ్యామిలీతో వెళ్లడం దేవుడెరుగు. ఒకవేళ వెళ్తే మాత్రం టికెట్ కన్నా ఎక్కువ మల్టీప్లెక్స్ క్యాంటీన్లలో ఉండేటువంటి ఆహార పదార్థాలు భారీ రేటు ఉంటుంది. అలాంటి ఈ సమయంలో చాలామంది ఇంట్లో కూర్చుని ఎంచక్కా సినిమాలు చూస్తున్నారు. అది ఎలాగయ్యా అంటే.. సినిమా రిలీజ్ అయిన కొద్దీ రోజుల్లోనే ఓటిటీ ప్లాట్ఫామ్ లోకి వస్తోంది. థియేటర్లలో సినిమా చూడని వారు ఓటీటీలో చూస్తున్నారు. దీనికంటే ముందుగానే థర్డ్ పార్టీ యాప్ ఐ బొమ్మ(i Bomma) లో సినిమా ప్రత్యక్షమవుతోంది.

ఈ యాప్ ద్వారా చాలామంది ఫ్రీగా సినిమా చూడొచ్చు. ప్రస్తుతం ఐ బొమ్మలోకి అద్భుత విజయం అందుకున్నటువంటి కొత్త సినిమాలు వచ్చాయట. ఇంతకీ అవి ఏంటయ్యా అంటే మలయాళ డబ్బింగ్ చిత్రం అబ్రహం ఓజలర్, భూతద్దం భాస్కర్(Bhuthaddam Bhaskar) , వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆపరేషన్ వాలంటైన్, తేజ సజ్జకు భారీ హిట్ ఇచ్చిన హనుమాన్, లంబసింగి(Lambasingi) , మమ్ముట్టి బ్రమయుగంతో పాటు మలయాళంలో అద్భుత విజయాన్ని అందుకుని వచ్చి మంచి విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ వంటి ఎన్నో తెలుగు చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి.

Tags:
Next Story
Share it