Balakrishna : హిందూపురంలో బాలయ్య బాబు స్పెషల్ పూజలు

హిందూపురంలోనే తెలుగుదేశం( TDP) కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకుంటున్నారు. నందమూరి బాలయ్య పంచె కట్టులో అద్దరగొట్టారు

Balakrishna : హిందూపురంలో బాలయ్య బాబు స్పెషల్ పూజలు
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : బాలయ్య మూడో సారి హిందూపురం నుంచి గెలవడంతో ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలను హిందూపురంలోనే తెలుగుదేశం( TDP) కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకుంటున్నారు. నందమూరి బాలయ్య పంచె కట్టులో అద్దరగొట్టారు.ఓ పక్క వరుస సినిమాలు హిట్స్ కొడుతూ, మరో పక్క ఇటీవలే మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి హిందూపురంలో హ్యాట్రిక్ సృష్టించాడు బాలయ్య.

బాలయ్య మూడో సారి హిందూపురం( HINDHU PURAM) నుంచి గెలవడంతో ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలను హిందూపురంలోనే తన విజయానికి గుర్తుగా ఈ రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా నేడు ఉదయం బాలకృష్ణ హిందూపురం సుగూరు అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పంచెకట్టులో స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపించారు. సోషల్ మీడియా( SOCIAL MEDIA) వేదికగా వేల సంఖ్యలో బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు.

Tags:
Next Story
Share it