Vijayashanti: విజయశాంతి ఆ కమెడియన్ తో డేటిం** చేసిందా..?

ఒకప్పుడు భారతీయ సినీ చరిత్రలో లేడీ అమితాబ్ గా..లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ విజయశాంతి.. ఈమె అప్పట్లో నటించే సినిమాలన్నింటిలో హీరోలతో పోటీ

Vijayashanti: విజయశాంతి ఆ కమెడియన్ తో డేటిం** చేసిందా..?
X

న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు భారతీయ సినీ చరిత్రలో లేడీ అమితాబ్ గా..లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ విజయశాంతి(Vijayashanti).. ఈమె అప్పట్లో నటించే సినిమాలన్నింటిలో హీరోలతో పోటీపడి మరీ నటించేది. హీరోల లాగే ఫైట్లు,యాక్షన్స్ సన్నివేషాల్లో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి బెస్ట్ ఛాయిస్ గా ఉండేది. అలా అప్పట్లో ఈమె ఒసేయ్ రాములమ్మ,అడవి చుక్క వంటి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నటించింది.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోల సరసన జతకట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో యాక్షన్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో చేసింది. అయితే అలాంటి విజయశాంతి (Vijayashanti) నిజంగానే ఆ సీనియర్ కమెడియన్ తో ఎఫై** పెట్టుకుందా.. ఇండస్ట్రీలో వైరల్ అయ్యే ఆ న్యూస్ లో ఎంత నిజం ఉంది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.. విజయశాంతి అప్పట్లో సీనియర్ కమెడియన్ రాజబాబు(Rajababu) తో కాస్త సన్నిహితంగా ఉండేదట.సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి కొంతమంది సినీ జనాలు వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో నడుస్తోంది అని పుకార్లు సృష్టించారట.ఇక అలా కొన్ని రోజులు గడుస్తున్న సమయంలో కొంతమంది విజయశాంతి అంటే పడని వారు ఒక అడుగు ముందుకు వేసి విజయశాంతి ఆ కమెడియన్ ని పెళ్లి చేసుకోబోతుంది అని కూడా రూమర్ క్రియేట్ చేశారట.

అయితే ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజబాబు తమ్ముడు నటుడు చిట్టిబాబు (Chittibabu) మాట్లాడుతూ.. మాఅన్నయ్య రాజబాబుకి విజయశాంతితో ఎఫై* ఉంది అంటూ వచ్చిన వార్తలు మొత్తం రూమర్సే.. అవి కావాలనే కొంతమంది సృష్టించారు. రాజబాబు తో విజయశాంతికి ఎఫై* ఉంది అంటూ వార్తలు క్రియేట్ చేసిన సమయంలో మా అన్నయ్య మంచి అమ్మాయి పై అలాంటి నింద పడిందే అని బాధపడ్డారు. మా అన్నయ్య ఎప్పుడూ కూడా విజయశాంతి(Vijayashanti) ని కూతురు లాగే చూసేవారు.వీరిద్దరి మధ్య తండ్రి కూతుర్ల సంబంధం తప్ప మరే బంధం లేదు. వీరిద్దరి విషయంలో చక్కర్లు కొట్టిన ఆ చెత్త రూమర్ లో ఏమాత్రం నిజం లేదు అంటూ చిట్టి బాబు క్లారిటీ ఇచ్చారు.

Tags:
Next Story
Share it