Divorce:సమంత చైతు విడాకులకు అసలు కారణం చెప్పిన సమంత బంధువు..!

సోషల్ మీడియాలో ప్రతిరోజు ట్రెండయ్యే విషయాలలో సమంత నాగచైతన్య విషయం మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. వీరు విడాకులు తీసుకున్నప్పటినుంచి ప్రతిరోజు ఏదో ఒక

Divorce:సమంత చైతు విడాకులకు అసలు కారణం చెప్పిన సమంత బంధువు..!
X

న్యూస్ లైన్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రతిరోజు ట్రెండయ్యే విషయాలలో సమంత నాగచైతన్య విషయం మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. వీరు విడాకులు తీసుకున్నప్పటినుంచి ప్రతిరోజు ఏదో ఒక విధంగా వీరి వార్తా సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం వారి విడాకులు ఎందుకు తీసుకున్నారు అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి వారి విడాకులకు కారణాలను ఎవరికి నచ్చిన విధంగా వారు చెబుతూ, వార్తలు రాస్తూ ఉంటారు.

కానీ వాటన్నిటికీ తెరపడుతూ నాగచైతన్య(nagachaitanya )సమంత(Samantha) విడాకులకు అసలు కారణమేంటో సమంతా బంధువు ఒకరు తెలియజేశారట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య పెళ్లి చేసుకుని ఇండస్ట్రీలోనే బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందారు. కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసిన తర్వాత వీరి మధ్య ఏం జరిగిందో ఏమో సడన్ గా విడాకులు తీసుకొని విడిపోయారు. అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది ఇప్పటికి కూడా ఎవరికి అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది.

ఈ క్రమంలోనే సమంత సమీప బంధువైన ఒక ఆమె చైతన్యతో విడిపోవడానికి కారణం ఏంటో తెలియజేసింది. నాగచైతన్య అంటే సమంతకు ప్రాణమని , ఆయన సుఖంగా ఉండడం కోసమే తాను విడాకులు తీసుకున్నదట. తన అనారోగ్యం గురించి ముందుగానే తెలుసుకున్న సమంత నాగచైతన్యకు దూరమైందట. భర్తతో కలిసి ఉంటే అనేక ఇబ్బందులు పడతానని అందుకే తనకు దూరమైందని అంటున్నారు. సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఆమె ఆ వ్యాధికి ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ఇదిలా ఉండగా సమంత మరోవైపు సినిమాలు కూడా చేస్తోంది.

Tags:
Next Story
Share it