HEROINEE: పెళ్లైన హీరోతో ఎఫైర్.. కెరీర్ ను నాశనం చేసుకున్న హీరోయిన్..?

ఇండస్ట్రీ సక్సస్ అయ్యి మంచి మంచి అవకాశాలు వస్తున్న టైంలో ఓ పెళ్లైన హీరో కోసం కెరియర్ నాశనం చేసుకున్న హీరోయిన్ ను ఏమంటారు

HEROINEE: పెళ్లైన హీరోతో ఎఫైర్.. కెరీర్ ను నాశనం చేసుకున్న హీరోయిన్..?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సినీ ఇండస్ట్రీ లో ఎంట్రీనే కష్టం..అందులోను ఇండస్ట్రీ సక్సస్ అయ్యి మంచి మంచి అవకాశాలు వస్తున్న టైంలో ఓ పెళ్లైన హీరో కోసం కెరియర్ నాశనం చేసుకున్న హీరోయిన్ ను ఏమంటారు చెప్పండి..ఇంతకీ ఎవరు ఈ హీరోయిన్ అంటారా ...ఇంకెవరు నిఖిత( NIKITHA) . తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసినా.. కన్నడ, తమిళంలో ఆమె పేరు కాస్త మారు మోగింది. ఓ స్టార్ హీరోతో నడిపించిన ప్రేమాయణం కారణంగా కెరియర్ నే నాశనం చేసుకుంది నిఖిత. ఆల్రెడీ పెళ్లయిన ఒక కో-యాక్టర్‌తో ప్రేమలో పడింది. తర్వాత నిఖిత ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది.

ముంబైలో( MUMBAI) పుట్టి పెరిగిన నిఖిత, ఎంఏ చదివి.. హాయ్( HAI MOVIE) సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో మంచి మంచి అవకాశాలు అందుకుంది. తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. దీనికంటే ముందు ఘటోత్కచుడు (1995)లో బేబీ నిఖితగా ఆమె ఆలరించింది. అది కూడా సూపర్ హిట్.


కళ్యాణ రాముడు, సంబరం, ఖుషి ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, చింతకాయల రవి, అవును 2 వంటి హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. పెళ్లయిన హీరోతో ఎఫైర్ పెట్టుకోవడంతో నిఖిత కెరీర్ పాడైంది. నిఖిత కన్నడ నటుడు దర్శన్ ( DARSHAN) తో రిలేషన్ షిప్ ను మెయింటేన్ చేసింది. ఇద్దరు ఇష్టపడటంతో ఇండస్ట్రీ కోడై కూసింది. కన్నడ నటుడు దర్శన్‌తో ప్రేమలో పడింది నిఖిత. అప్పటికే దర్శన్‌కు పెళ్లయింది. తర్వాత ఈ విషయం అతడి భార్య విజయ లక్ష్మికి తెలిసింది. ఇక అక్కడ నుంచి వరుస వివాదాలు ఆమెను చుట్టు ముట్టాయి. ఇండస్ట్రీలో ఇబ్బందులుతప్పలేదు. వీళ్ల గొడవలతో కన్నడ సినీ నిర్మాతల సంఘం నిఖిత పై మూడేళ్ల పాటు నిషేధం విధించింది.

కొన్ని నెలల తర్వాత నిషేధం అయిపోయినా..తర్వాత నిఖితను ఎవ్వరు పట్టించుకోలేదు. దాంతో ఆమెకు అవకాశాలు రాలేదు. సినిమా రంగానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.తరువాత, నటి 2017 లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్( GAGANDEEP SINGH) మాగోను వివాహం చేసుకుంది. ఇప్పుడు హ్యాపీ ఓ చిన్నిపాపకు తల్లిగా హ్యాపీ లైఫ్ లోనే ఉంది.

Tags:
Next Story
Share it