Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్..

కన్న స్టార్ దర్శన్..పవత్రగౌడ( PAVITHRA GOUDA) తో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని కన్నడ ఇండస్ట్రీలో గుప్పుమంది.

Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్..
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కన్న స్టార్ దర్శన్..పవత్రగౌడ( PAVITHRA GOUDA) తో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని కన్నడ ఇండస్ట్రీలో గుప్పుమంది. పవిత్ర గౌడకు రేణుక స్వామి( RENUKA SWAMI) అనే వ్యక్తి అభ్యంతకర మెసేజ్ పంపాడట. ఆ పంపిన వ్యక్తిని దర్శన్ హత్య చేయించాడని టాక్. ఈ హత్య కన్నడ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే రేపింది.ఈ హత్యకు కారణమైన నటుడు దర్శన్‌ని మైసూర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

బెంగుళూరులోని( BANGLORE) కామాక్షిపాలయలో( KAMAKSHIPALAYA) రేణుకాస్వామి హత్య చేశారు. దర్శన్ సూచన మేరకే హత్య చేసినట్లు నలుగురు నిందితులు అంగీకరించారు. ఘటన జరిగిన సమయంలో దర్శన్( DARSHAN) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో దర్శన్ సహా 10 మందిని అరెస్టు చేశారు పోలీసులు. కథ లో దర్శన్ హ్యాండ్ ఉందని గట్టిగా నమ్ముతున్నారు పోలీసులు.

ఈ ఘటన జూన్ 9న జరిగింది. రేణుకా స్వామిని( RENUKA SWAMI) చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చి ఓ షెడ్డులో ఉంచారు. అతడిని కొట్టి టార్చర్ చేశారు . రేణుకా స్వామిపై దాడి చేసిన వారిలో దర్శన్ ఉన్నట్లు సమాచారం. ఆతర్వాత అతడిని హత్య చేశారు. మృతదేహాన్ని కల్వర్టులో పడేశారు. ఈ గొడవలో దర్శన్ ఇన్వాల్వ్ అయ్యారనడానికి కావాల్సిన ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయట. దర్శన్ ఇది వరకు చాలా గొడవల్లో పడ్డారు. ఇప్పుడు ఏకంగా హత్యకేసులో ఇరుక్కోవడం కన్నడ ఇండస్ట్రీని కదిపేస్తుంది.

Tags:
Next Story
Share it