Brahmamudi : సీరియల్‌లో టామ్ బాయ్ ...రియల్ లైఫ్ గ్లామర్ అంటే గ్లామర్

ఆ బ్రహ్మాముడి లో అప్పు క్యారక్టర్ పేరు నైనిషా రాయ్( NAINISHA RAI) . టీవీలో...టామ్ బాయ్ లా కనిపిస్తున్నా...బయట మాత్రం చీరలో జబర్దస్త్ గా ఉంది.

Brahmamudi : సీరియల్‌లో టామ్ బాయ్ ...రియల్ లైఫ్ గ్లామర్ అంటే గ్లామర్
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఒక్కొక్క సీరియల్ లో మినిమమ్ రెండు , మూడు ఏళ్లు నడుస్తాయి. బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ సీరియల్ కోసం ఆడవాళ్లే కాదు ఈ మధ్య మగవాళ్లు కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు. సినిమా కంటే సీరియల్స్ లోనే ఎక్కువ గ్లామర్ ఉంది

బ్రహ్మముడి సీరియల్లో అప్పు పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ టామ్ బాయ్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. కాని బయట అలా టామ్ బాయ్ లా ఉండదు.. చక్కగా చూడముచ్చటగా ఉంటుంది.స్టార్ మా ఛానల్లో బ్రహ్మముడి( BRAMAMUDI) సీరియల్ అత్యధిక టీఆర్పీ ( TRP) రేటింగ్‏తో టాప్ స్థానంలో దూసుకుపోతుంది. ఆ బ్రహ్మాముడి లో అప్పు క్యారక్టర్ పేరు నైనిషా రాయ్( NAINISHA RAI) . టీవీలో...టామ్ బాయ్ లా కనిపిస్తున్నా...బయట మాత్రం చీరలో జబర్దస్త్ గా ఉంది.

ఇంటర్ చదువుతున్న సమయంలో తనకు సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపింది. సీరియల్స్ పై ఇంట్రెస్ట్ లేకుండానే సీరియల్స్ లో నటించానని కానీ ఇప్పుడు ఫేమ్ రావడంతో బ్రేక్ కూడా దొరకడం లేదు అని తెలిపింది. ప్రస్తుతం వరుస సీరియల్స్ లో బిజీగా ఉంది . తను లేటెస్ట్ గా బ్లూ కలర్ సారీలో ఉన్న చిన్న వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భలే క్యూట్ గా ఉందంటున్నారు నెటిజన్లు.



Tags:
Next Story
Share it