Producer SKN : విజయ్ ఎప్పుడు అబద్దాలు చెప్పలేదు..నిర్మాత SKN

ఫ్యామిలీ స్టార్ ( FAMILY STAR) ప్రమోషన్స్ లో తన పర్సనల్ విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నారు. విజయ్ మాటలు విన్న ఓ నెటిజన్ ..

Producer SKN : విజయ్ ఎప్పుడు అబద్దాలు చెప్పలేదు..నిర్మాత SKN
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఫ్యామిలీ స్టార్ ( FAMILY STAR) ప్రమోషన్స్ లో తన పర్సనల్ విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నారు. విజయ్ మాటలు విన్న ఓ నెటిజన్ ..సినిమా ప్రమోషన్స్ కోసం ఓవర్ చెయ్యకు బ్రో అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు నువ్వేం అంత పూర్ కాదు బాగా ఉన్న ఫ్యామిలీ( FAMILY) నుంచే వచ్చాడంటు అని కామెంట్స్ చేశాడు.దీని పై ప్రొడ్యూసర్ SKN రియాక్ట్ అయ్యారు.

ఆయన మిడిల్ క్లాస్( MIDDLE CLASS) బ్యాక్ గ్రౌండ్ అని కంటెంట్ బాగోకపోతే మనం సినిమా చూడము, రిచ్ అని కంటెంట్ బాగుంటే ఆగిపోము. ఇది అందరికి తెలుసు. అతను ఎలాంటి అబద్దాలు చెప్పట్లేదు. వాళ్ళు సింపుల్ మిడిల్ క్లాస్. శ్రీనగర్ కాలనిలో( SRINAGAR COLONY) ఓ రెంట్ ఇంట్లో ఉన్నప్పటి నుంచి విజయ్ నాకు తెలుసు. పెళ్లి చూపులు తర్వాత వరకు కూడా అక్కడే ఉన్నాడు.గీతాగోవిందం ( GEETHA GOVINDAM) సక్సస్ తర్వాతే విజయ్ జూబ్లిహిల్స్ కు షిఫ్ట్ అయ్యారని తెలిపారు. మీకు సినిమా ఇష్టంలేకపోతే చూడ్డం మానేయ్..కాని చెత్త కామెంట్లు చెయ్యకంటు వార్నింగ్ ఇచ్చాడు .

ఇలా ఒకరి మీద పడి ఏడవటం ఎందుకు సోదరా. వీలుంటే అతని మాటలని ఆదర్శంగా తీసుకొని నువ్వు కూడా ఎదుగు, ఒక స్టేజి వచ్చాక సక్సెస్ అయితే ఆ తృప్తి నీకు తెలుస్తుంది . పాత విషయాలు తలుచుకుంటే ఇంకా ఆనందం గా ఉంటుందని కామంట్ చేశాడు.

ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. బండిలో పెట్రోల్ కూడా ఎప్పుడూ ఫుల్ కొట్టియ్యలేదు. పెళ్లి చూపులు సినిమా తర్వాతే ఫుల్ బండిలో పెట్రోల్ లో కొట్టించాను . దీనికే నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. SKN ట్వీట్ వైరల్ అవ్వగా ఇక నిర్మాత SKN గతంలో విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమా తీసి హిట్ కొట్టారు.

Tags:
Next Story
Share it