Kanchana 4 : దెయ్యం సినిమాలో సీత‌..! విషయం బయటపెట్టేసిన రాఘవలారెన్స్

కాంచ‌న‌. కాంచన 2, కాంచన3 హిట్ట్ కొట్టేశాయి. మరి కాంచన 4( KANCHANA) ను తెరకెక్కించనున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది

Kanchana 4 : దెయ్యం సినిమాలో సీత‌..! విషయం బయటపెట్టేసిన రాఘవలారెన్స్
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ( RAGHAVA LAWRENCE) స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ కాంచ‌న‌. కాంచన 2, కాంచన3 హిట్ట్ కొట్టేశాయి. మరి కాంచన 4( KANCHANA) ను తెరకెక్కించనున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. ఈ మూవీ కూడా రాఘవ లారెన్స్ డైరక్షన్స్ లోనే రానుంది. సెప్టెంబర్ లో ఈ మూవీ మేకింగ్ సెప్టెంబర్ లో మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ మూవీలో దయ్యం క్యారక్టర్లో ..టాలీవుడ్ నయా సీత... మృణాల్ ఠాకూర్( MRUNAL TAKUR) యాక్ట్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్. అయితే మరింత క్లారిటీ మూవీ టీం మాత్రమే ఇవ్వాలి. ఇండస్ట్రీ అంతా మృణాల్ కి యాక్టింగ్ స్కోప్( ACTING) ఎక్కువ ఉండే క్యారక్టర్ అని మురిసిపోతుంటే రాఘవ లెరెన్స్ దాన్ని కాస్త బ్రేక్ చేసేశారు. ప్రస్తుతానికి ఈ మూవీ పై యాక్టర్స్ ను ఇంకా క్లారిటీ లేదని ... చెప్పేశాడు.

ఇంకా కాంచన 4( KANCHANA4) చిత్రంలో యాక్టర్స్ ను ఎవ్వరిని ఫైనల్ అవ్వలేదని ..మీడియా కథనాలు ఏవి నిజం కాదని ..రాఘవ లారెన్స్ ట్విట్ చేశారు. అయితే మృణాల్ కు దెయ్యం క్యారక్టర్ లేదంటున్నారు మూవీ టీం.

Tags:
Next Story
Share it