RAGHU BABU: రఘబాబు ఈ రేంజ్ సింగర్ అని తెలీదే..!

ఓ ఫంక్షన్ లో వసంత కోకిల సినిమాలో పాట పాడుతూ కనిపించారు. అసలు ఎంత ప్రొఫిషినల్ గా కనిపిస్తున్నారంటే... పర్ఫెక్ట్ వాయిస్ బేస్ తో భలే అధ్భుతంగా పాట పాడారు

RAGHU BABU:  రఘబాబు ఈ రేంజ్ సింగర్ అని తెలీదే..!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రఘబాబు( RAGHU BABU) ...కామెడీ క్యారక్టర్లు( COMEDY)..విలన్ క్యారక్టర్లు( VILLAN CHARACHTERS) ..క్యారక్టర్ ఆర్టిస్ట్( ARTIST) గా చాలా మందికి తెలుసు. రఘబాబు సినిమాల్లో మాత్రమే తెలుసు. పెద్ద గా పర్సనల్ లైఫ్( PERSONAL LIFE) ను రివీల్ చెయ్యరు. అసలు రఘబాబు ..గిరిబాబు కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. సినీరంగంలోకి వచ్చేందుకు తన తండ్రి గిరిబాబు( GIRI BABU) అంతగా ప్రోత్సాహించలేదని రఘుబాబు అన్నాడు. అంతేకాదు గతంలో తనకు నందీ నాటకోత్సవాలలో తనకు ఉత్తమ నటుడు బహుమతి వచ్చిందని చెప్పినా కూడ తన తండ్రి నమ్మలేదనీ కేవలం తన సొంత ప్రతిభతో సినీరంగ ప్రవేశం చేసి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు.

దేవుని దయ వల్ల ఏ ప్రాబ్లమ్ లేకుండా ఇండస్ట్రీ లో నెట్టుకొస్తున్నాడు. ఓ ఫంక్షన్ లో వసంత కోకిల సినిమాలో పాట పాడుతూ కనిపించారు. అసలు ఎంత ప్రొఫిషినల్ గా కనిపిస్తున్నారంటే... పర్ఫెక్ట్ వాయిస్ బేస్ తో భలే అధ్భుతంగా పాట పాడారు. ఎప్పటి వీడియోనో ఏమో ..సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. మీరు వినండి ఎంత అధ్భుతంగా పాడారో..



Tags:
Next Story
Share it