Ashish: దెయ్యాన్ని ప్రేమిస్తే ఏమౌతుంది?: 'లవ్ మీ' ట్రైలర్ అవుట్

ఆశిష్ - వైష్ణవీ చైతన్య జంటగా 'లవ్ మీ' సినిమా రూపొందింది. 'బేబీ' బ్లాక్ బస్టర్ తరువాత వైష్ణవి చైతన్య చేసిన సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.

Ashish: దెయ్యాన్ని ప్రేమిస్తే ఏమౌతుంది?: లవ్ మీ ట్రైలర్ అవుట్
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆశిష్ - వైష్ణవీ( VAISHNAVI) చైతన్య జంటగా 'లవ్ మీ' ( LOVE MEE) సినిమా రూపొందింది. 'బేబీ' బ్లాక్ బస్టర్ తరువాత వైష్ణవి చైతన్య చేసిన సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. దిల్ రాజు బ్యానర్( DIL RAJU BANNER) పై ఈ సినిమా ను హర్షిత్ రెడ్డి హన్షిత రెడ్డి నిర్మించారు. అంతేకాదు సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.

హీరోకి( HERO) ఒక అలవాటు ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక పని చేయకూడదు అని చెబితే, ఆ పని చేసేవరకూ అతనికి నిద్రపట్టదు. అలాంటి హీరోకి ఒక దెయ్యం గురించి తెలుస్తుంది. దయ్యాన్ని ప్రేమిస్తాడు. అటు వైపు వెళ్లొద్దని అతని సన్నిహితులు చెబుతారు. దాంతో ఆ దెయ్యం దగ్గరికి వెళ్లి తీరాలని నిర్ణయించుకుంటాడు. ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు.

ఈ సినిమాలో హీరో దెయ్యంతో ( DEVIL) రొమాన్స్ చేయాలనే ఒక ఆలోచనలో ఉంటాడు ఆశిష్ . ఎందుకో మొండిగా ఉంటుంటాడు. కొత్త పాయింట్ తో సినిమా తీస్తున్నాడు ట్రైలర్ చూస్తే ఓ మోస్తరు ...మంచి మార్కులు పడేలాగా ఉందంటున్నారు నెటిజన్లు..ఈ నెల 25 థియేటర్లలో చూడాలి.



Tags:
Next Story
Share it