VIJAY : పేరు మార్చుకోబోతున్న విజయ్ దేవరకొండ..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ( VIJAY DEVARAKONDA)అతి పెద్ద సాహసం చేయబోతున్నాడా..? విజయ్ దేవరకొండ...ఈ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి.

VIJAY : పేరు మార్చుకోబోతున్న విజయ్ దేవరకొండ..?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ( VIJAY DEVARAKONDA)అతి పెద్ద సాహసం చేయబోతున్నాడా..? విజయ్ దేవరకొండ...ఈ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి. వరుసగా ప్లాప్ లు చూస్తున్నా..ఆ వైబ్రేషన్స్ లో ఎటువంటి మార్పు లేదు. విజయ్ కు ఓ వైబ్ ఉంటుంది. కాకపోతే కాస్త ఫ్లాపులు పడుతున్నాయి. అందుకే ఆ జోష్ ను కంటిన్యూ చేయడానికి చిన్న చిన్న మార్పులు చేసుకుంటున్నాడు విజయ్.

నిజానికి గీత గోవిందం( GEETHA GOVINDAM) తరువాత విజయ్ కు సాలిడ్ హిట్ పడిందే లేదు. టాక్సీవాల( TAXIWALA) సినిమా మాత్రం కాస్త బాగుంది అనిపించింది. ఆతరువాత వచ్చిన ఏ సినిమా విజయ్ కెరీర్ కు ఉపయోగపడలేదు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియాను టార్గెట్ చేసుకుని.. పూరీ జగన్నాథ్ చేసిన లైగర్( LIGAR) సినిమా డిజాస్టర్ .ఖుషి( KUSHI) కాని, రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ కాని.. ఏమాత్రం రిలాక్స్ ను ఇవ్వలేదు విజయ్ దేవరకొండ.

అందుకే న్యూమరాలజీ ప్రకారమో...జాతకం ప్రకారమో..పేరును కాస్త మార్చుకుంటునైనా హిట్టు పడుతుందేమో ప్రయత్నాలు చేస్తున్నాడు విజయ్. మరి విజయ్ అనే పేరే మార్చుకుంటారో..కాస్త పేరులో అక్షరాలే మారుస్తారో చూడాలి.

Tags:
Next Story
Share it