Jithender Reddy : ఎలక్షన్స్ టైంలో వస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా

ఎలక్షన్స్ వస్తున్నాయి. జనాల్ని మోటివేట్ చేయడానికి నాయకుల ప్రయత్నాలు చేస్తున్నారు. అటు స్పీచులతో ను ..ఇటు సినిమాలతోను ఎవ్వరి ప్రయత్నాలు వారికి జరుగుతున్నాయి.

Jithender Reddy : ఎలక్షన్స్ టైంలో వస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఎలక్షన్స్ వస్తున్నాయి. జనాల్ని మోటివేట్ చేయడానికి నాయకుల ప్రయత్నాలు చేస్తున్నారు. అటు స్పీచులతో ను ..ఇటు సినిమాలతోను ఎవ్వరి ప్రయత్నాలు వారికి జరుగుతున్నాయి. జనాల్లోకి మరో పొలిటికల్ యాక్షన్ డ్రామా( POLITICAL ACTION DRAMA) మూవీ ‘జితేందర్ రెడ్డి’. ని రిలీజ్ చేస్తున్నారు. రాకేష్ వర్రే హీరోగా నటిస్తున్న ఈ సినిమాని విరించి వర్మ ( VARMA) డైరెక్ట్ చేస్తున్నారు. 1980 సమయంలో జగిత్యాలలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ మూవీ మేకింగ్ జరిగింది. అయితే రీసెంట్ గా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.

ఈక్రమంలోనే మూవీ గ్లింప్స్ ( MOVIE GLIMPS) ని రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ చివరిలో ‘క్షమించడం అహింస కాదు అధర్మం’ అని హీరో చెప్పిన డైలాగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని మే 3న ( MAY 3) ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఎలక్షన్లకు పదిరోజుల ముందు రిలీజ్ చేస్తున్నారు. చాలా భారీ డైలాగులు కూడా ఉన్నట్లున్నాయంటున్నారు గ్లింప్స్ చూసిన మూవీ లవర్స్.

రియా సుమన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా.. ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ముఖ్య పాత్రలు చేసారు. ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుందర్‌ సంగీతం అందించారు.



Tags:
Next Story
Share it