Tillu Square : టిల్లు ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ గుడ్ న్యూస్

బాక్స్ ఆఫీస్( BOX OFFICE) వద్ద కలెక్షన్స్ సునామీ కూడా మొదలయ్యి.. మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేసింది.

Tillu Square : టిల్లు ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ గుడ్ న్యూస్
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ‘టిల్లు స్క్వేర్’( TILLU SQUARE). మల్లిక్ రామ్( MALLIK RAM) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ( ANUPAMA PARAMESWARAN) హీరోహీరోయిన్స్ చేశారు. మంచి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం.. డీజే టిల్లు ( DJ TILLU) సూపర్ డూపర్ హిట్ ..ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా గట్టిగా హిట్టు పడింది.

దీంతో బాక్స్ ఆఫీస్( BOX OFFICE) వద్ద కలెక్షన్స్ సునామీ కూడా మొదలయ్యి.. మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేసింది. ఇప్పటివరకు 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అందుకున్న ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు వర్షం కురుస్తుంది. దీంతో అటు ప్రొడ్యూసర్లు, ఇటు డిస్టిబ్యూటర్లు మాంచి హుషారు మీదున్నారు.

ఇక ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్( NTR) రాబోతున్నారట. డీజే టిల్లు నుంచే ఎన్టీఆర్ ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్. ఆర్ఆర్ఆర్( RRR) ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆరే చెప్పుకొచ్చారు. నాగవంశీని( NAGA VAMSI) , టిల్లును( TILLU) ఇంటికి పిలిచి మరీ కంగ్రాట్స్ చెప్పారు. ఎన్టీఆర్ తో ఓ ఫోటో పోస్ట్ చేస్తూ ...సిద్ధూ జొన్నలగడ్డ షేర్ చేస్తూ.. “బిగ్ సర్‌ప్రైజ్ ఈజ్ కమింగ్” అంటూ కామెంట్ చేశారు. ఆ సర్‌ప్రైజ్ సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తారని టాక్.

Tags:
Next Story
Share it