cinema : పుష్ప vs కల్కి ...హీరోల కోసం కొట్టుకుచస్తున్న ఫ్యాన్స్

కల్కి 2898 AD. పుష్ప 2 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుండగా, కల్కి 2898 మే 9న విడుదల కానుంది.దీని కోసం కొట్టుకుచస్తున్నారు.

cinema : పుష్ప vs  కల్కి ...హీరోల కోసం కొట్టుకుచస్తున్న ఫ్యాన్స్
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రభాస్ , అల్లు అర్జున్( alluarjun) అభిమానుల మధ్య గొడవ తీవ్ర మలుపు తిరిగింది. ఇప్పుడిప్పుడే ..టాలీవుడ్ ( tollywood) పేరు ఖండాంతరాలు దాటి ..గౌరవాన్ని పొందుతుంది. మరి ఏ గొడవ లేకుండా ప్రశాంతగా వెళ్తే టాలీవుడ్ జనాల కోసం గొప్పగా అనేసుకుంటారుగా అందుకే అంత పేరు మనకెందుకు రావాలనుకుంటున్నారు ఫ్యాన్స్ . హీరోలు బాగున్నారు..వారి కుటుంబాలు చాలా బాగున్నాయి. ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుచస్తున్నారు.

అయితే, ఈ దురదృష్టకర మరియు ఆశ్చర్యకరమైన సంఘటన బెంగుళూరు( banglore) లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో( crickket match) అల్లు అర్జున్ మరియు ప్రభాస్ అభిమానులు ఘర్షణ పడ్డారు, ఇది సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. మన వాళ్ల అభిమానం అలానే ఉంటుంది. ఈ గొడవలు అలానే ఉంటాయి.ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది, అల్లు అర్జున్ అభిమానులు ప్రభాస్ అభిమానులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు . దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు దెబ్బలు తగిలాయి . దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు.

ప్రొఫెషనల్ ఫ్రంట్‌లో. అల్లు అర్జున్ మరియు ప్రభాస్ ఈ సంవత్సరం రెండు పెద్ద విడుదలలకు సిద్ధమవుతున్నారు - పుష్ప 2: ది రూల్ మరియు కల్కి 2898 AD. పుష్ప 2 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుండగా, కల్కి 2898 మే 9న విడుదల కానుంది.దీని కోసం మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని కొట్టుకుచస్తున్నారు. అంతేనా మీ హీరో డ్రగ్ డీలర్ అని తాగుబోతంటు ప్రభాస్ ఫ్యాన్స్ అనడంతో ఈ గొడవ మొదలయ్యింది.



Tags:
Next Story
Share it