Hp Omen Transcend Gaming Laptop ఫీచర్స్ మామూలుగా లేవు..!

ఇండియాలో ఒమేన్ ట్రాన్స్ సెండ్ గేమింగ్ ల్యాప్ టాప్ ను అట్టహాసంగా ప్రారంభించింది. మరి ఈ ల్యాప్ టాప్ యొక్క ధర ఇతర వివరాలు ఏంటో తెలుసుకుందాం.. ఈ ల్యాప్ టాప్ యొక్క

Hp Omen Transcend Gaming Laptop ఫీచర్స్ మామూలుగా లేవు..!
X

న్యూస్ లైన్ డెస్క్: ఇండియాలో ఒమేన్ ట్రాన్స్ సెండ్ గేమింగ్ ల్యాప్ టాప్ ను అట్టహాసంగా ప్రారంభించింది. మరి ఈ ల్యాప్ టాప్ యొక్క ధర ఇతర వివరాలు ఏంటో తెలుసుకుందాం.. ఈ ల్యాప్ టాప్ యొక్క ఫీచర్స్, ఇతర వివరాలు చూద్దాం.. Omen 120Hz రిఫ్రష్ రేట్ మరియు 0.2ms ప్రతిస్పందన సమయంలో 14 2.8K OLED ప్యానల్ కలిగి ఉంది. 16GB DDR5x -7467 Mhz Ram ఈ ల్యాప్టాప్ ఎంతో వేగంగా బ్రౌస్ అవుతుంది.

Hp Omen ట్రాన్స్సెండ్ శక్తివంతమైన 16 కోర్ ఇంటెల్ కోర్ ఆల్ట్రా 7 155H Cpu తో పాటు గెఫోర్స్ Rtx 4060 ల్యాప్టాప్ జీపీయూను కలిగి ఉంది. అంతేకాకుండా ఏఐ వేగవంతమైన పనితీరు, మెరుగైన త్రీడీ రెండరింగ్ అందిస్తుంది. అంతేకాకుండా ల్యాప్టాప్ లో ఉమెన్ గేమింగ్ హబ్ , ఎయిర్ ఫ్లో సిస్టం 4జోన్ RGB బ్యాక్ లిట్ కలిగి ఉన్న అధునాతన వుమెన్ టెంపస్ట్ కూలింగ్ గో ఫీచర్ కలిగి ఉంది. అంతేకాకుండా 14 2.8కు 2880×1800 పిక్సెల్స్ Oled స్క్రీన్ కలిగి ఉంది. అలాగే ఇంటెల్ కోర్ అల్ట్రా సెవెన్ 155H, 16gb LPDDR5X -7467 MHz Ram, 1Tb Pcle Gen4 తో వస్తోంది.

అంతేకాకుండా ఈ ల్యాప్టాప్ లో wifi 6e, బ్లూటూత్ 5.3, 4jone RGB బ్యాక్ లీట్, న్యూమరి కీప్యాడ్ తో షాడో బ్లాక్ కీబోర్డు మరియు 26 కీరోల్ ఓవర్ యాంటీ గోస్టింగ్ కీ టెక్నాలజీ ఉంది. ల్యాప్టాప్ 1.75kg బరువు, 140W చార్జింగ్ 71wh బ్యాటరీ కలిగి ఉంది. ఇక దీని ధర విషయానికి వస్తే బ్లాక్ వేరియంట్ 16gb LPDDR5 RAM ధర రూ:1,74,999, అలాగే 16gb LPDDR6x RAM వైట్ కలర్ వేరియంట్ ధర రూ:1,75,999 మోడల్స్ హెచ్ ఫీ వెబ్ సైట్లో అందుబాటులోకి వచ్చాయి.

Tags:
Next Story
Share it