BREAKING : డిప్యూటీ సీఎం భట్టి ఇంట తీవ్ర విషాదం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి సోదరుడు వెంకటేశ్వర్లు మరణించారు. హైదరాబాద్‌ లోని AIG ఆసుపత్రిలో చికిత్స

BREAKING : డిప్యూటీ సీఎం భట్టి ఇంట తీవ్ర విషాదం
X

BREAKING : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి సోదరుడు వెంకటేశ్వర్లు మరణించారు. హైదరాబాద్‌ లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు డిప్యూటీ సీఎం భట్టి సోదరుడు వెంకటేశ్వర్లు. ఇవాళ ఉదయమే ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఇక ఈ తరుణంలోనే...డిప్యూటీ సీఎం భట్టి సోదరుడు వెంకటేశ్వర్లు భౌతిక కాయాన్ని వైరాకు తరలిస్తున్నారు. వైరా మండలం స్నానాల లక్ష్మి పురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక తన సోదరుడు అంత్యక్రియలకు హాజరు కానున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ మేరకు వైరాకు బయలుదేరారు డిప్యూటీ సీఎం భట్టి.

Tags:
Next Story
Share it