Ram Mohannaidu: కేంద్ర మంత్రిగా తెలంగాణ సమస్యలపై దృష్టి పెడతాను

కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతానాని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

Ram Mohannaidu: కేంద్ర మంత్రిగా తెలంగాణ సమస్యలపై దృష్టి పెడతాను
X

న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతానాని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పదవి ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువయ్యే అవకాశం దక్కిందని తెలిపారు. రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంత్రి సంప్రదింపులు చేసి భేదాలు లేకుండా సమస్యలు పరిష్కరిస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. సహచర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రెండు రాష్ట్రాల అభివృద్ధిపై పని చేస్తానాని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it