హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణ కేసులో ట్విస్ట్ !

హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదర్కొంటున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కు భారీ ఊరట లభించింది

హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణ కేసులో ట్విస్ట్ !
X

Ex-HMDA Director Shiva Balakrishna Release: హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివ బాలకృష్ణ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదర్కొంటున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కు భారీ ఊరట లభించింది. హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణ చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. ఇవాళ ఉదయమే హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణ చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు.

నాంపల్లి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణ, శివ నవీన్ కుమార్ కు ఇచ్చేశారు. ఈ తరుణంలోనే... గురువారం ఉదయం 7 గంటలకు జైలు నుంచి హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణ, శివ నవీన్ కుమార్ చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు.

అయితే.. బెయిల్‌ ఇచ్చే సమయంలో..హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణ, శివ నవీన్ కుమార్ లకు కీలక ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు. దేశం విడిచి వెళ్లొద్దంటూ ఆదేశాలు ఇచ్చిన నాంపల్లి ఏసీబీ కోర్టు.... ఏసీబీ విచారణకు సహకరించాలని తెలిపింది. ఇక ఈ షరతుల మధ్యనే హెచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ శివబాలకృష్ణ, శివ నవీన్ కుమార్ చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు.

Tags:
Next Story
Share it