IT Raids : హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ సోదాలు

తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి.

IT Raids : హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ సోదాలు
X

IT Raids : తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. కాగా, మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు కొనసాగాయి. గతంలో ఐటీ సోదాల సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయాడు. అయితే షానవాజ్‌ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహించారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను చెల్లించకుండా తప్పించుకున్నారనే సమాచారంతో ఐటీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.

Tags:
Next Story
Share it