KTR: ఆ విషయంలో ఎవరిని వదిలిపెట్ట..తాట తీస్తాం !

ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు....హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

KTR: ఆ విషయంలో ఎవరిని వదిలిపెట్ట..తాట తీస్తాం !
X

KTR: ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు....హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు....లేదు ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టము... తాట తీస్తామని హెచ్చరించారు. నేను ఎవరికీ భయపడనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఇవాళ తెలంగాణ భవన్‌ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ...రేవంత్ రెడ్డి లీక్ వీరుడు..ఫోన్ ట్యాపింగ్ పై ఓపెన్ గా మాట్లాడే దమ్ము లేదని ఆగ్రహించారు. హీరోయిన్ లను భేదిరించాల్సిన కర్మ నాకు లేదు..నా పై మాట్లాడుతున్న మంత్రికి తలకాయ ఉందో లేదో నాకు తెల్వదని మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్లో అప్పటి అధికారులకు భాధ్యత లేదా..? రవిగుప్తా,శివధర్ రెడ్డి,మహేందర్ రెడ్డి బాధ్యులు కాదా??? అంటూ ప్రశ్నించారు.

ఆత్మహత్య చేసుకున్న 218 మంది రైతుల వివరాలు పంపిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖైరతాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్ లలో ఉప ఎన్నికలు పక్కా వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఖచ్చితంగా పోతాయని... ఈ ఆదివారం లోపు స్పీకర్ తేల్చకుంటే..కోర్టుకు పోతామని వెల్లడించారు. సుప్రీం కోర్టు తీర్పు కూడా అనర్హత వేయాలని ఉందని గుర్తు చేశారు కేటీఆర్‌.

Tags:
Next Story
Share it