Watch Video: పెళ్లి కొడుకుది కిరాణా షాపేమో..ఇదేం అలంకరణ

పెళ్లి లో పెళ్లి కూతురు, పెళ్లి కడుకు మేకమ్ ఎంత అవసరమో..పెళ్లి కారుకు కూడా అంతే మేకప్ వేస్తారు.

Watch Video: పెళ్లి కొడుకుది కిరాణా షాపేమో..ఇదేం అలంకరణ
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పెళ్లి లో పెళ్లి కూతురు, పెళ్లి కడుకు మేకమ్ ఎంత అవసరమో..పెళ్లి కారుకు కూడా అంతే మేకప్ వేస్తారు. రీసెంట్ గా ఓ పెళ్లి కొడుకు తన పెళ్లి బరాత్ కారుకు కిరాణా షాపును కారుకు అతింకించారు. ఇంతేనా ..గ్యాప్ లేకుండా కిరాణా కొట్టు వస్తువులన్నీ ...ఆ కారుకే డెకరేషన్ చేశారు.

కొన్నిసార్లు ప్రత్యేకమైన వివాహ ఆ( wedding)చారాలు వైరల్ అవుతాయి. కొన్నిసార్లు ఫన్నీ కథనాలు వైరల్ అవుతాయి. దీంతో పాటు పెళ్లి రిసెప్షన్‌ల వీడియోలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ కారు చిప్స్ కుప్పలతో అలంకరించబడింది. కారు పూర్తిగా చిప్స్‌ ప్యాకెట్స్ తో ఫుల్ గా డెకరేట్ చేశారు. ఈ కారులో విభిన్న రుచుల చిప్‌లను చూడవచ్చు. వీడియోలో, నవరదేవ్ ఈ కారులో కూర్చున్నట్లు మీరు చూస్తారు. పెళ్లికొడుకు రాగానే ఈ కారు చుట్టూ జనం గుమిగూడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

లేస్ , బింగో ప్యాకెట్ ఇలా రకరకాల చిప్స్ ప్యాకెట్స్ ( chips packet) ను ఫుల్ గా చిప్స్ ప్యాకెట్స్ తో కారును పెళ్లి కూతురు కంటే అందంగా తయారుచేయడంతో పెళ్లికూతురు కంటే అందంగా తయారుచేయడంతో జనాలు ఎగబడి చూస్తున్నారు. ఈ పెళ్లి లో వధువరుల కంటే స్పెషల్ అట్రాక్షన్ కారే.



Tags:
Next Story
Share it