TOLL GATE: టోల్ డబ్బులు అడిగినందుకు...జేసీబీ తో ఏం చేశాడో తెలుసా

టిల్లు గాడు చెప్పినట్లు ...అట్లుంటది ...మనతోని..అవును మరి లేకపోతే జేసీబీ లాంటి హెవీ వెహికల్ డ్రైవ్ చేసుకొని వస్తుంటే ..చీప్ గా టోల్ ఫీజు అడుగుతాడా

TOLL GATE: టోల్ డబ్బులు అడిగినందుకు...జేసీబీ తో ఏం చేశాడో తెలుసా
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టిల్లు గాడు చెప్పినట్లు ...అట్లుంటది ...మనతోని..అవును మరి లేకపోతే జేసీబీ లాంటి హెవీ వెహికల్ డ్రైవ్( VEHICAL DRIVE) చేసుకొని వస్తుంటే ..చీప్ గా టోల్ ఫీజు అడుగుతాడా .... జేసీబీ డ్రైవర్ ఏ మూడ్ లో ఉన్నాడో ఏమో కాని ....నన్నే టోల్ ఫీ కట్టమంటావా అంటూ ఏకంగా జేసీబీ తో టోల్ గేట్ మొత్తం పీకి పారేశాడు.

ఉత్తరప్రదేశ్ హపుర్ దగ్గర ఢిల్లీ - లక్నో నేషనల్ హైవేపై ( NATIONAL HIGH WAY) టోల్ గేట్ వద్ద ఒక జేసీబీ( JCB) డ్రైవర్ ను టోల్ అడగగా.. ఆ డ్రైవర్ కోపంతో టోల్ గేట్‌నే లేపేశాడు. ఇండియాలో ( INDIA) క్రేజీ విషయాలు బెంగుళూరు ,పూణె లో జరుగుతాయి.ఇలాంటి పనులు మాత్రం యూపీ లో ఎక్కువ గా జరుగుతుంటాయంటున్నారు నెటిజన్లు.

అసలు మ్యాటర్ ఏంటి మాత్రం అడగకండి..టోల్ కట్టమని అడిగినందుకే ఈ భీభత్సం చేశాడని అక్కడి జనాల వాదన..కాని గట్టిగా ఏదో అనే ఉంటాడు అందుకే ఇంత చేసి ఉంటాడని నెటిజన్ల వాదన. మరికొంతమందైతే టోల్ వాళ్లకి సరైన సమాధానం చేశారంటు కామెంట్లు పెడుుతన్నారు.Tags:
Next Story
Share it