viral: ఓరి దేవుడా.. ఆన్లైన్ లో కొంటె ఇంత మోసమా..

రో హన్ దాస్( Rohan Das ) అనే వ్యక్తి ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్( amazon) లో లక్ష రూపాయల ల్యాప్ టాప్ ఆర్డర్ చేశాడు. డెలివరీ కోసం వెయిట్ చేశాడు.

viral: ఓరి దేవుడా.. ఆన్లైన్ లో కొంటె ఇంత మోసమా..
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు జనాలంతా ఆన్ లైన్ షాపింగే( onlie shoppig) ..ఒక వస్తువు కొందామనుకుంటే చాలు...జస్ట్ ఫోన్ లో వెతకడం ...నాలుగు ఐదు సైట్స్ లో వెతుక్కొని మరీ ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తారు. తేడా వస్తే రిటర్న్ ( return) ఆప్షన్ ఉందిగా....నచ్చితే ఉంచడం లేదంటే రిటర్న్ ...కాని ఓ కస్టమర్ కు తను ఆర్డర్ చేసిన వస్తువు చూసి షాక్ అయిపోయాడు.

రో హన్ దాస్( Rohan Das ) అనే వ్యక్తి ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్( amazon) లో లక్ష రూపాయల ల్యాప్ టాప్ ఆర్డర్ చేశాడు. డెలివరీ కోసం వెయిట్ చేశాడు...డెలివరీ వచ్చాక చూస్తే రోహన్ కు ఫ్యూజులు పోయాయి. అమేజాన్ తనను మోసం చేసిందంటూ క్యాప్షన్ వీడియోని పోస్ట్ చేశాడు.తను ఓ కొత్త లాప్టాప్ ను ఆర్డర్ చేశానని అయితే అమెజాన్ వాడేసిన ల్యాప్టాప్ తనకు పంపింది అని రాసుకోచ్చాడు.అంతేకాదు .నా లాప్ టాప్ ఇప్పుడు వస్తే దాని వారంటీ( Warranty ) డిసెంబర్ 2023లోనే మొదలైంది అంటు చెప్పుకొచ్చాడు. నెటిజన్లు ...పాపం బ్రో కి ఫ్యూజులు ఎగిరిపోయాయంటు కామెంట్ చేస్తున్నారు


Tags:
Next Story
Share it