viral: ఇదేం పాడు బుద్దే తల్లి.. సైలెంట్ గా ఈ మహిళ ఏం చేసిందో చూడండి.

నాగర్ కర్నూల్ ( nagar karnool) జిల్లాలోని అచ్చంపేట ( achh ఆర్టీసీ బస్సు డిపో ( rtc bus depo) దగ్గర ఓ మహిళకు లక్ష రూపాయలు దొరికాయి.

viral: ఇదేం పాడు బుద్దే తల్లి.. సైలెంట్ గా ఈ మహిళ ఏం చేసిందో చూడండి.
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నాగర్ కర్నూల్ ( nagar karnool) జిల్లాలోని అచ్చంపేట ( achh ఆర్టీసీ బస్సు డిపో ( rtc bus depo) దగ్గర ఓ మహిళకు లక్ష రూపాయలు దొరికాయి. నిజానికి అవి లక్ష రూపాయిలని కూడా ఆవిడకి తెలీదు. డబ్బులు కట్టగా పడి ఉన్నాయి. ఈ మహిళ తీసుకొని వెళ్లిపోయింది. కనీసం ఆ డబ్బు ఎవరిదో అడిగి వారికి ఇచ్చేయకుండా వేగంగా నడుస్తూ వెళ్లిపోయింది . అయితే డబ్బు పోగొట్టున్న మనిషి వెతుక్కుంటూ సీసీ కెమరా వెతికితే ఈ విజువల్స్ దొరికాయి.

ఈ వీడియోలో .. ఒక వ్యక్తి బస్సు దిగుతుండగా అతడి నుంచి రూ.లక్ష జారి కింద పడిపోయింది. వెంటనే ఓ మహిళ ఆ డబ్బులు చూసి, వెంటనే తీసుకుని వెనక్కి తిరగకుండా నడుచుకుంటూ వెళ్లిపోయింది.

బాధితులు అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బస్టాండ్ లోని సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. ఆ డబ్బును ఒక మహిళ తీసుకెళ్లినట్టు నిర్ధారణకు వచ్చారు. ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కనీసం ఈ డబ్బు ఎవరిదనే ప్రశ్న కూడా వేయకుండా టక్కున బ్యాగులో వేసుకుని చాలా వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.



Tags:
Next Story
Share it