Air India Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం...!

ఎయిర్ ఇండియా సంస్థ (Air India Flights) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ( Iran), ఇజ్రాయిల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమాన సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది

Air India Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం...!
X

Air India Flights: ఎయిర్ ఇండియా సంస్థ (Air India Flights) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ( Iran), ఇజ్రాయిల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమాన సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ గగనతలం మీదుగా విమానాల రాకపోకలను... తాత్కాలికంగా నిలిపివేయాలని కీలక నిర్ణయాన్ని ప్రకటించింది ఎయిర్ ఇండియా విమాన సంస్థ (Air India Flights). ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.

అయితే ఈ నిర్ణయం కారణంగా... యూరప్ దేశాలకు వెళ్లే విమానాలు ఇరాన్ గగనతలం నుంచి కాకుండా... ఇతర మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాయి. ఒకవేళ ఇదే కొనసాగితే... యూరప్ దేశాలకు వెళ్లే సమయం మరింత పెరుగుతుంది. అంటే ఒకరోజు ప్రయాణం చేయాల్సింది రెండు రోజులు పడుతుందన్నమాట.

అంతేకాకుండా ఇజ్రాయిల్ (isreal ), ఇరాన్ (iran ) దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇండియా నుంచి ఇరాక్ అలాగే ఇజ్రాయిల్ దేశాలకు ఇండియన్స్ ఎవరూ కూడా వెళ్ళకూడదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Tags:
Next Story
Share it