Taiwan: తైవాన్ లో భారీ భూకంపం..భారీ ప్రాణ నష్టం ?

తైవాన్ లో భారీ కుదుపు చోటుచేసుకుంది. తైవాన్ లో భారీ భూకంపం చోటుచేసుకుంది. తైవాన్ రాజధాని అయిన టైపీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీ

Taiwan: తైవాన్ లో భారీ భూకంపం..భారీ ప్రాణ నష్టం ?
X

Huge earthquake in Taiwan: తైవాన్ లో భారీ కుదుపు చోటుచేసుకుంది. తైవాన్ లో భారీ భూకంపం చోటుచేసుకుంది. తైవాన్ రాజధాని అయిన టైపీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.4 గా నమోదు అయింది. అయితే ఈ భూకంపం నేపథ్యంలో ప్రాణ అలాగే ఆస్తి నష్టాలు జరిగినట్లు సమాచారం అందుతుంది.

అయితే దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప కేంద్రాన్ని దక్షిణ తైవాన్ లోని పులి యాన్ సిటీ సమీపంలో గుర్తించినట్లు అమెరికాలోని జియోలాజికల్ సర్వే విభాగం తెలిపింది. దైవంలో భూకంపంతో జపాన్ సహాయం మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

అయితే తైవాన్ భూకంప తీవ్రత కారణంగా మూడు మీటర్ల మేర సునామి వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది. దాదాపు 30 నిమిషాల తర్వాత సునామి మొదటి అలా ఇప్పటికే దక్షిణదీయులైన మియాకో అలాగే యాయామా దీవుల తీరాలను తాకినట్లు జపాన్ వెల్లడించింది.

Tags:
Next Story
Share it