Iran-Israel: కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఏ క్షణంలోనైనా

ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైన రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మరో 24 గంటల్లోనే ఇజ్రాయిల్ దేశంపై ఇరాన్

Iran-Israel: కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఏ క్షణంలోనైనా
X

Iran Could Attack Israel : ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైన రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మరో 24 గంటల్లోనే ఇజ్రాయిల్ దేశంపై ఇరాన్ దాడి చేయగలరని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే ఇరాన్ కాన్స్ లేట్ పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ ఆర్మీ టాప్ కమాండర్ తో పాటు ఏకంగా ఏడుగురు మరణించారు. ఈ సంఘటన ఇటీవల జరిగింది.

అయితే ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ దేశంపై దాడి చేస్తామని ఇప్పటికే ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్ రాయబార కార్యాలయంలోని సీనియర్ అధికారిని గత వారం హత్య చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు పెరగడంతో ఇరాన్ ప్రత్యక్ష దాడికి ఇజ్రాయెల్ సిద్ధమైంది. అయితే ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇండియన్స్ కు కూడా కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల కు ఇండియన్స్ వెళ్లవద్దని కోరింది.

Tags:
Next Story
Share it