Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి భారీ ఊరట

బంగారం కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభించింది. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rates) ఇవాళ కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో తులం బంగారం ధర

By :  Sai
Update: 2024-04-23 02:49 GMT

Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభించింది. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rates) ఇవాళ కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో తులం బంగారం ధర 73 వేల రూపాయలకు పైగా నమోదు అయింది.

హైదరాబాద్ మహానగరంలో తగ్గిన బంగారం ధరల (Gold Rates) వివరాల ప్రకారం... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయలు తగ్గింది. దీంతో తులం బంగారం ధర 73680 రూపాయలుగా నమోదు అయింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు తగ్గి 67,540 నమోదు అయింది. అటు వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర ₹100 తగ్గి 85, 400 రూపాయలుగా నమోదు అయింది.

Tags:    

Similar News