Gold Rates: పెరిగిన బంగారం ధరలు..తులంటే ఎంతటే ?

దేశవ్యాప్తంగా మరోసారి బంగారం ధరలు (Gold Rates) షాక్ ఇచ్చాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. గత నాలుగు రోజులుగా ఇదే

By :  Sai
Update: 2024-04-25 02:45 GMT

Gold Rates: దేశవ్యాప్తంగా మరోసారి బంగారం ధరలు (Gold Rates) షాక్ ఇచ్చాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేవారు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇవాళ మరోసారి బంగారం ధరలు (Gold Rates) పెరిగాయి.

హైదరాబాద్ మహానగరంలో పెరిగిన బంగారం ధరల (Gold Rates) వివరాలు ప్రకారం... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) పది రూపాయలు పెరిగి 72,660 రూపాయలుగా నమోదు అయింది.

అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు పెరిగి 66,610 రూపాయలు నమోదు అయింది. అటు వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. కిలో వెండి ధర (Silver rates) ₹100 తగ్గి 82,800 రూపాయలు అయింది. ఇక మరి కొన్ని రోజుల్లో తులం బంగారం ధర లక్ష రూపాయలు కూడా కాబోతుందని చెబుతున్నారు నిపుణులు. 

Tags:    

Similar News