Super hero: 50 మంది ప్రాణలు కాపాడిన బాలుడు

షాద్నగర్ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడి సాహసం చేసి 50 మంది ప్రాణాలను నిలబెట్టింది.

Super hero: 50 మంది ప్రాణలు కాపాడిన బాలుడు
X

న్యూస్ లైన్ డెస్క్: షాద్నగర్ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడి సాహసం చేసి 50 మంది ప్రాణాలను నిలబెట్టింది. స్థానికంగా నివసించే సాయిచరణ్ అనే బాలుడు మంటలను గమనించి భవనం పైకెక్కి తాడు కట్టాడు. ఆ తాడు సహాయంతో బిల్డింగ్ లోని కార్మికులు కిందకు దిగారు. లేదంటే వారందరూ అక్కడే సజీవదహనమయ్యేవారు. కాగా వెల్డింగ్ పనుల వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక సాయిచరణ్ ను పోలీసులు తన సాహసని అభినందించారు.

Tags:
Next Story
Share it