AC: విద్యార్థుల ఏసీ ఖర్చులు తల్లుండ్రులే భరించాలి

దీంతో ఓ విద్యార్థి తండ్రి విద్యార్థులకు ఏసీ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత స్కూల్‌ యాజమాన్యంపై ఉందని కోర్టును ఆదేశించారు.

AC: విద్యార్థుల ఏసీ ఖర్చులు తల్లుండ్రులే భరించాలి
X

న్యూస్ లైన్ డెస్క్: పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే ఏసీల ఖర్చులు తల్లిదండ్రులే భరించాలని ఢిల్లీ హైకోర్టు(Delhi Hicourt) స్పష్టం చేసింది. ఏసీల కోసం ప్రైవేట్‌(Private) పాఠశాలలు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నదని ఆరోపిస్తూ ఇటీవల పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ స్కూల్‌ తరగతి గదిలో ఏసీ పెటించినందుకు యాజమాన్యం అదనపు చార్జీలు వసూలు చేసింది. దీంతో ఓ విద్యార్థి తండ్రి విద్యార్థులకు ఏసీ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత స్కూల్‌ యాజమాన్యంపై ఉందని కోర్టును ఆదేశించారు. అయితే విచారణ జరిపిన న్యాస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags:
Next Story
Share it