America: అమెరికాలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్

అమెరికాలో (America) ఓ తెలంగాణ (telangana) విద్యార్థి (student) అదృశ్యం అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని హన్మకొండకు (hanmakonda) చెందిన రూపేష్ చంద్ర (rupesh Chandra) చికాగోలో (Chicago) మాస్టర్స్ చదువుతున్నాడు.

America: అమెరికాలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్
X

న్యూస్ లైన్ డెస్క్: అమెరికాలో (America) ఓ తెలంగాణ (telangana) విద్యార్థి (student) అదృశ్యం అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని హన్మకొండకు (hanmakonda) చెందిన రూపేష్ చంద్ర (rupesh Chandra) చికాగోలో (Chicago) మాస్టర్స్ చదువుతున్నాడు. గతవారం రోజులుగా అతడి ఆచూకీ లేదని అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. చివరిగా మే 2వ తేదీన మధ్యాహ్నం తనతో వాట్సప్ కాల్ మాట్లాడిన్నట్లు అతడి తండ్రి తెలిపారు. అనంతరం అతని ఫోన్ కలువలేదని రూపేష్ తండ్రి వివరించారు. అధికారులు అతడి రూమ్మేట్స్‌ని విచారించగా ఎవర్నో కలవడానికి వెళ్లాడని తెలిపారు. అతడి తల్లిదండ్రుల సమాచారంతో అధికారులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Tags:
Next Story
Share it