IPL: టాస్ గెలిచిన ఆర్సీబీ.. హైదరాబాద్‌తో ఫైట్.!

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

IPL: టాస్ గెలిచిన ఆర్సీబీ.. హైదరాబాద్‌తో ఫైట్.!
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ ఉతక్కంఠ భరితంగా సాగుతూ క్రికెట్ లవర్స్‌కు కిక్ ఇస్తుంది. ఇక ఈ సీజన్‌లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరసగా 250+ స్కోర్ నమోదు చేస్తున్న ఎస్‌ఆర్‌హెచ్ ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ పై కన్నేసింది. ఉప్పల్‌లో మ్యాచ్ జరగనుడటంతో హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చే అవకాశం ఉంది.

జట్టు వివరాలు

సన్ రైజర్స్ హైదరాబాద్ టీం: అభిషేక్ శ‌ర్మ‌, మ‌ర్క్‌ర‌మ్, క్లాసెన్(వికెట్ కీప‌ర్), అబ్దుల్ స‌మ‌ద్, నితిశ్ రెడ్డి, ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్, ప్యాట్ క‌మిన్స్(కెప్టెన్), భువ‌నేశ్వ‌ర్ కుమార్, మయాంక్ మార్కండే, టి. న‌ట‌రాజ‌న్, జ‌య‌దేవ్ ఉనాద్కాట్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం: ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, అల్జారీ జోసెఫ్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్.

Tags:
Next Story
Share it