Dog attack: వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి.!

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది

Dog attack: వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి.!
X

న్యూస్ లైన్ డెస్క్: కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని గాయత్రినగర్‌లో శుక్రవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నర ఏండ్ల దీపాలి అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కాగా, తీవ్రంగా గాయపడ్డ దీపాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. వీధి కుక్కలపై ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదని తల్లితండ్రలు ఆరోపించారు. ప్రభుత్వం తమకు వెంటనే న్యమం చేయాలిని డిమాండ్ చేశారు.

Tags:
Next Story
Share it