Kamareddy: ఉపాధిహామి పనికి వెళ్లి.. గుండెపోటుతో కూలీ మృతి

ఓ వ్యక్తి ఉపాధిహామి పనికి వెళ్లి గుండెపోటుతో (heart attack) మరణించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో (kamareddy district) చోటుచేసుకుంది.

Kamareddy: ఉపాధిహామి పనికి వెళ్లి.. గుండెపోటుతో కూలీ మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: ఓ వ్యక్తి ఉపాధిహామి పనికి వెళ్లి గుండెపోటుతో (heart attack) మరణించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో (kamareddy district) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం (nagireddy mandal) జప్తి జాన్కంపల్లికి చెందిన భూమని రాములు (bhumani ramulu) గుండెపోటుతో మృతిచెందారు. ఈ రోజు ఉదయం ఉపాధిహామి పనికి వెళ్లిన ఆయనకు పని చేస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన తోటి కూలీలు అతడిని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు.

Tags:
Next Story
Share it