Nalgonda: భారీగా గంజాయి పట్టివేత.. ఏం చేశారంటే!

నల్లగొండ పోలీసులు తనిఖీలో భాగంగా 2 టన్నులకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు

Nalgonda: భారీగా గంజాయి పట్టివేత.. ఏం చేశారంటే!
X

న్యూస్ లైన్ డెస్క్: నల్లగొండ పోలీసులు (Nalgonda police) తనిఖీలో భాగంగా 2 టన్నులకు పైగా గంజాయిని (Ganja) స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ డిస్ట్రక్షన్ కమిటీ (Drug destruction committee) సమక్షంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి (Chandana deepthi) మీడియాతో మాట్లాడుతూ 39 ఎన్‌డిపిఎస్ (39 ndps) కేసులకి సంబంధించిన వంటి 15 పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో 5.1 కోట్ల విలువైన 2043 కిలోల గంజాయిని సీజ్ చేశాన్నారు. అని లీగల్ ఆర్డర్ తర్వాత గంజాయిని నిప్పు పెట్టారని తెలిపారు. ఈ తనిఖీలో జిల్లా డిఎస్పీ, ఎసై, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:
Next Story
Share it