Be alert: హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మళ్లీ వాన మొదలైంది. గత రెండు రోజులుగా కూల్ గా ఉన్న వెదర్ సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

Be alert:  హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వాన
X

న్యూస్ లైన్, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మళ్లీ వాన మొదలైంది. గత రెండు రోజులుగా కూల్ గా ఉన్న వెదర్ సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చార్మినార్, ఫలక్‌నుమా, శాస్త్రిపురం సహా పలువురు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ తో పాటు సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలులో జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:
Next Story
Share it