TS Polycet : పాలీసెట్ పరీక్ష వాయిదా

తెలంగాణ పాలీసెట్ పరీక్ష వాయిదా పడింది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు సెక్రటరీ పుల్లయ్య ఉత్తర్వులు జారీ చేశారు.

TS Polycet : పాలీసెట్ పరీక్ష వాయిదా
X

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ పాలీసెట్ పరీక్ష వాయిదా పడింది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు సెక్రటరీ పుల్లయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజనీరింగ్ డిప్లొమాలో చేరే విద్యార్థులకు నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్షను మే 17వ నిర్వహించాల్సి ఉంది.. ఆ సమయంలో లోక్ సభ ఎన్నికలు జరగునున్న నేసథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి ఈ పరీక్షను మే 24వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it