Warangal: కాంగ్రెస్ నాయకులు మా గ్రామానికి రావొద్దంటూ.. ఫ్లెక్సీలు చింపిన గ్రామస్తులు

లోక్‌సభ ఎన్నికలు (loksabhaelections) సమీపిస్తున్న వేల కాంగ్రెస్ పార్టీకి (congress party) గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు మా గ్రామంలో తిరగొద్దు అంటూ.. ప్రజలు తిరగపడుతున్నారు.

Warangal: కాంగ్రెస్ నాయకులు మా గ్రామానికి రావొద్దంటూ.. ఫ్లెక్సీలు చింపిన గ్రామస్తులు
X

న్యూస్ లైన్ డెస్క్: లోక్‌సభ ఎన్నికలు (loksabhaelections) సమీపిస్తున్న వేల కాంగ్రెస్ పార్టీకి (congress party) గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు మా గ్రామంలో తిరగొద్దు అంటూ.. ప్రజలు తిరగపడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో (Warangal) కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు (kadiam kavya) ఇలాంటి ఘటనే ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె వరంగల్ పార్లమెంట్ పరిధిలోని సంగెం మండలం (sangem mandal) చిలుకమ్మ తండాలో (chilukamma tanda) పర్యటించారు. దీంతో గ్రామస్తులు కాంగ్రెస్ వాహనాలు మా గ్రామంలో తిరగొద్దు అంటూ ఫ్లెక్సీలు చింపారు. దీంతో ప్రచారం కొనసాగించాకుండానే ఆమె వెనుతిరిగారు.

అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరెంట్ రెండు గంటలపాటు కట్ చేస్తామని కాంగ్రెస్ నాయకులు బహిరంగగానే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామాల్లో ప్రజల నుంచి కాంగ్రెస్‌కు తీవ్ర వ్యతిరేకత మొదలైంది. కాంగ్రెస్ నాయకులు ఏం మొహం పెట్టుకొని ఇంకా ఓట్లు అడుగుతారంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

Tags:
Next Story
Share it