Cm Jagan: నేటి నుంచి సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం

ఏపీలో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి (Cm Jagan) ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న మేనిఫెస్టో రిలీజ్‌ చేశారు సీఎం జగన్‌. ఇవాళ మళ్లీ

Cm Jagan: నేటి నుంచి సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
X

Cm Jagan: ఏపీలో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి (Cm Jagan) ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న మేనిఫెస్టో రిలీజ్‌ చేశారు సీఎం జగన్‌. ఇవాళ మళ్లీ జనాల్లోకి వెళ్లనున్నారు. అనంతపురంలో ఇవాల్టి నుంచి సీఎం జగన్ (Cm Jagan) మలివిడత ఎన్నికల ప్రచారం ఉండనుంది.

ఇందులో భాగంగానే.. తాడిపత్రిలోని వైఎస్సాఆర్ సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుంది. ఈ సందర్భంగా బస్సు మీద నుంచే ప్రసంగించనున్నారు సీఎం జగన్. అయితే.. సీఎం జగన్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తొలిసారి జనంలోకి వచ్చి సీఎం జగన్ (Cm Jagan) ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. దీంతో వైసీపీ క్యాడర్‌ ఫుల్‌ జోష్‌ లో ఉంది.

Tags:
Next Story
Share it