gold rate: హమ్మయ్య బంగారం ధర తగ్గిందమ్మా

పసిడి ధరలు స్వల్పంలో స్వల్పం గా వంద రూపాయిలు తగ్గింది. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల పసిడి ధర నిన్నటికంటే రూ.10 తగ్గింది.

gold rate: హమ్మయ్య బంగారం ధర తగ్గిందమ్మా
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పసిడి ధరలు( gold rate) స్వల్పంలో స్వల్పం గా వంద రూపాయిలు తగ్గింది. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల పసిడి ధర నిన్నటికంటే రూ.10 తగ్గింది. వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.దీంతో తెలుగు రాష్ట్రాల్లో( telugu states) బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.

హైదరాబాద్‌( hydrabad) , విజయవాడ( vijayawada) , విశాఖపట్నం( vizag) లో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.66,240గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,260గా ఉంది.ఢిల్లీ( delhi) లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,390గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,410గా ఉంది. ముంబైలో( mumbai) కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,240గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,260గా ఉంది

హైదరాబాద్‌లో( hydrabad) కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.85,900గా ఉంది.

విజయవాడలో( vijayawada) కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.85,900గా ఉంది.

Tags:
Next Story
Share it